10వ తరగతి విద్యార్థుల కోసం శ్రీకాకుళం జిల్లాకు చెందిన జీవశాస్త్రం ఉపాధ్యాయుడు శ్రీ వి. త్రివిక్రమ రావు గారు రూపొందించిన జీవశాస్త్రం స్టడీ మెటీరియల్స్ ను క్రింది లంకె పై క్లిక్ చేసి దిగుమతి చేసుకోండి.
ఈ
10వ తరగతి జీవశాస్త మెటీరియల్ తెలుగు మీడియం విద్యార్థులకు, క్లాస్ రూంలో నోట్స్ చెప్పే ఉపాధ్యాయులకు ఉపయోగపడగలదని ఆశిస్తున్నాను .