జీవశాస్త్రం- ముఖ్యమైన దినోత్సవాలు
*క్యాన్సర్ డే -ఫిబ్రవరి 4
*జాతీయ సైన్స్ దినోత్సవం-ఫిబ్రవరి 28
*ప్రపంచ మూత్రపిండాల (KIDNEY) దినోత్సవం-మార్చి రెండవ గురువారం
*ప్రపంచ పిచ్చుకల (SPARROW) దినోత్సవం -మార్చి 20
*ప్రపంచ అటవీ (FOREST) దినోత్సవం - మార్చి 21
*ప్రపంచ నీటి (WATER) దినోత్సవం- మార్చి 22
*ప్రపంచ వాతావరణ దినోత్సవం -మార్చి 23
*ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం -మార్చి 24
*ప్రపంచ ఆరోగ్య దినోత్సవం-ఏప్రిల్ 7
*ప్రపంచ ఆరోగ్య దినోత్సవం-ఏప్రిల్ 7
*ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం -ఏప్రిల్ 17
*ప్రపంచ తలసీమియా దినోత్సవం-మే 9
*ప్రపంచ జీవ వైవిధ్య(BIO DIVERSITY) దినోత్సవం- మే 22
*ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం -మే 31
*ప్రపంచ పర్యావరణ దినోత్సవం- జూన్ 5
*ప్రపంచ రక్తదాతల దినోత్సవం-జూన్ 14
*ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం -జూలై 28
*ప్రపంచ ఏనుగుల(ELEPHANTS) దినోత్సవం -ఆగస్టు 12
*దోమల నిర్మూలన దినోత్సవం or మలేరియా దినోత్సవం - ఆగస్టు 20
*ప్రపంచ ఓజోన్ (OZONE) సంరక్షణా దినోత్సవం- సెప్టెంబర్ 16
*ప్రపంచ గుండె(HEART) దినోత్సవం- సెప్టెంబర్ 29
*ప్రపంచ శాఖాహారుల(VEGETARIAN) దినోత్సవం -అక్టోబర్ 1
*ప్రపంచ గుడ్డు(EGG) దినోత్సవం-అక్టోబర్ రెండవ శుక్రవారం
*ప్రపంచ ఆహార దినోత్సవం-అక్టోబర్ 16
*యాంటీ ఓబెసిటీ డే -నవంబర్ 26
*ప్రపంచ ఎయిడ్స్(AIDS) దినోత్సవం-డిసెంబర్ 1
BY:
SRI SUDHAKAR AVANTAS VENKAT SIR
BY:
SRI SUDHAKAR AVANTAS VENKAT SIR