Header

Header

2

మీరు ఉపాధ్యాయులా?

మీ సబ్జక్టులో మంచి స్టడీ మెటీరియల్‌ రూపొందించి పంపండి. మీ పేరు, ఫోటోతో సహా ఈ బ్లాగులో ప్రచురిస్తాము. సంప్రదించండి. ఫోన్‌ 8008544670 , mescienceguru@gmail.com

హెచ్చరిక


ఈ బ్లాగులోని సమాచారాన్ని ఏ విధంగానైనా తిరిగి మా అనుమతి లేకుండా ప్రచురణనుగానీ లేదా ఇందులోని భాగాన్ని గానీ వారి బ్లాగుల్లో నేరుగా ఉపయోగించరాదు. ఉపాధ్యాయులు / విద్యార్థులు గానీ వారి భోధనాభ్యసన కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చును

scroll

స్వాగతం . . . సుస్వాగతం . . . ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల కోసం సాంకేతిక విఙ్ఞాన స‌ర్వ‌స్వం . . . బయాల‌జీ, భౌతిక శాస్ర్తం, ర‌సాయ‌న శాస్త్రం, గ‌ణిత‌ము ఇత‌ర పాఠ్యాంశాధారిత స్ట‌డీమెటీరియ‌ల్‌ల కోసం ఈ బ్లాగ్ చూస్తూ ఉండండి . . . .మీ మురళీ

29.12.15

మొక్కలు - శాస్త్రీయ నామాలువ.సం.
మొక్క సాధారణ నామం
శాస్త్రీయ నామం
1
 మామిడి
మాంజిఫెరా ఇండికా
2
 కొబ్బరి
కోకస్ న్యూసిఫెరా
3
మందార
హైబిస్కస్ రోజా సైనెన్సిస్
4
గోంగూర
హైబిస్కస్ కన్నాబినస్
5
 బెండ
హైబిస్కస్ ఎస్కులేంటస్
6
చింత
టామరిండస్ ఇండికా
7
 మల్లె
జాస్మినం ఇండికం
8
ఆపిల్
ఫైరస్ మాలస్
9
 పైనాపిల్
అనానాస్ సెటైవా
10
 బొప్పాయి
కారియా పపాయా
11
 వంగ
సొలానం మెలాంజినమ్
12
 బంగాళాదుంప
సొలానం ట్యూబరోసమ్
13
 ఉల్లి
ఎల్లియం సెపా
14
 వెల్లుల్లి
ఎల్లియం సెటైవమ్
15
 తామర
నీలంబో న్యూసిఫెరా
16
 చామంతి
క్రైసాంథియమ్ ఇండికా
17
 బంతి
టాజినెస్ పాట్యులా
18
 తులసి
ఆసిమం సాంక్టం
19
 ముల్లంగి
రఫానస్ సెటైవమ్
20
 ఉసిరి
ఎంబ్లికా అఫిషినాలిస్
21
 పత్తి
గాసీపియం హెర్బీషియం
22
 పొగాకు
నికోటియానా టొబాకమ్
23
 జామ
సిడియం గువా
24
 దానిమ్మ
ప్యూనికా గ్రనాటమ్
25
 ద్రాక్ష
వైటిస్ వినిఫెరా
26
 అరటి
మ్యూస పారడైసిక
27
 సీతాఫలం
అనోనా స్క్వామోజా
28
 పనస
ఆర్టోకార్పస్ ఇంటెగ్రిఫోలియా
29
 జీడిమామిడి
అనకార్డియం ఆక్సిడెంటేలిస్
30
 వేప
అజాడిరక్టా ఇండికా
31
 ఆవాలు
బ్రాసికా నైగ్రా
32
 క్యాబేజీ
బ్రాసికా ఒలరేషియా రకం కాపిటేటు
33
 కాలిఫ్లవర్
బ్రాసికా ఒలరేషియా రకం బోట్రిటస్
34
 చిక్కుడు
డాలికస్ లాబ్ లాబ్
35
 వేరుశనగ
అరాఖిస్ హైపోజియం
36
 శనగ
సైసర్ అరాటినం
37
 బఠాణి
పైసమ్ సెటైవం
38
 టమాట
లైకోపెర్సికం ఎస్కులెంటమ్
39
 మిర్చి
కాప్సికం ప్రూటెన్సిస్
40
 జొన్న
సోర్గం వల్గేర్
41
 గోధుమ
ట్రిటికం ఈస్టివం
42
 వరి
ఒరైజా సటైవా
43
 సజ్జ
పెన్నిసేటం టైపాయిడం
44
 రాగులు
ఇల్యుసైన్ కొరకానా
45
 పెసర
పేసియోలస్ అరియస్
46
 మినుము
పేసియోలస్ ముంగో
47
 కంది
కజానస్ కజాన్
48
 సోయాబీన్
గ్లైసిన్ మాక్స్
49
 నువ్వులు
సిసామమ్ ఇండికం
50
 మొక్కజొన్న
జియామేజ్
51
 పామ్
ఇల్యుసిస్ గైనన్‌సిస్
52
 ఆముదం
రిసినస్ కమ్యూనస్
53
 జనుము
క్రోటలేరియా జెన్షియా
54
 మిరియాలు
పైపర్ నైగ్రం
55
 లవంగం
యాజీనియా కారియోఫిల్లెటా
56
 జీలకర్ర
కుకుమినమ్ సిమినమ్
57
సోంపు
పోనీక్యులమ్ వల్గేర్
58
 దాల్చిన చెక్క
సిన్నమోమమ్ జైలానిక
59
 మెంతి
ట్రైగోనెల్లా పోయినమ్ గ్రీకమ్
60
 టేకు
టెక్టోనా గ్రాండిస్
61
ఎర్ర చందనం
టీరోకార్పస్ సాంటలైనస్
62
 వెదురు
బాంబూసా
63
 అశ్వగంథి
విథానియా సోమ్నిఫెరా
64
 తేయాకు
ధియోసైనెన్‌సిస్
65
కాఫీ
కాఫియా అరబిక
66
 కోకో
థియోబ్రోమా కాకోస్
67
 బార్లి
హార్డియం వల్లారే
68
చెరకు
శాఖారమ్ అఫిసినెరం
69
 తమలపాకు
హైపల్ బీటిల్
70
 కొకొ
ఎరిత్రోజైలాన్ కొకొ
71
సుపారి
అరికాకటెచు
72
 కోలా
కోలా నైటిడా
73
 ఓపియం (మార్ఫిన్)
పెసావర్ సోమ్నిఫెరం
74
 గంజాయి (హెరాయిన్)
కన్నాబినస్ సటైవం
75
 సర్పగ్రంథి
రావుల్ఫియా సర్పెంటైనా
76
 బిళ్ల గన్నేరు
వింకారోజియస్
77
 ప్రొద్దు తిరుగుడు
హీలియాంథస్ ఎన్యూవస్